ప్రపంచమంతటా ‘నమస్తే’ పిలుపు

భారతీయ సంప్రదాయ పలకరింపు అయిన ‘నమస్తే’ను ప్రపంచం ఆచరిస్తోందని భారత ప్రధాని మోడీ తెలిపారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం లేదని స్పష్టంచేశారు. షేక్ హ్యాండ్, హగ్స్ వలన ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వైద్యుల సూచన మేరకు చాలామంది ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుందన్నారు. కావున ఎదుటి వ్యక్తిని పలికరించేందుకు భారత సంప్రదాయ నమస్తేను ఆచరిస్తున్నారని మన ప్రధాని పేర్కొన్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వకండంటూ […]

Update: 2020-03-07 22:06 GMT

భారతీయ సంప్రదాయ పలకరింపు అయిన ‘నమస్తే’ను ప్రపంచం ఆచరిస్తోందని భారత ప్రధాని మోడీ తెలిపారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం లేదని స్పష్టంచేశారు. షేక్ హ్యాండ్, హగ్స్ వలన ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వైద్యుల సూచన మేరకు చాలామంది ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుందన్నారు. కావున ఎదుటి వ్యక్తిని పలికరించేందుకు భారత సంప్రదాయ నమస్తేను ఆచరిస్తున్నారని మన ప్రధాని పేర్కొన్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వకండంటూ డబ్ల్యూహెచ్‌వో చేసిన సూచన మేరకు మిగిలిన దేశాలన్నీ నమస్తేను ఫాలో అవుతున్నారని, ఇది శుభసూచికం అని కూడా చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News