ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి కరోనాతో శుక్రవారం అర్ధరాత్రి  మృతి చెందారు. చౌదరికి కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన్ని చికిత్స నిమిత్తం బుధవారం ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో మృతి చెందారని తన కుమారుడు ప్రతీక్ చౌదరి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Update: 2021-05-01 02:55 GMT

Tags:    

Similar News