కర్ణాటకలో 8,852 కేసులు, 106 మరణాలు
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా 8,852 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,928కు చేరింది. గడిచిన 24 గంటల్లో 106 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,589కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 88,091గా ఉండగా, ఇప్పటి వరకు 2,24,229 మంది డిశార్జి అయ్యారు. ఇక, రాజధాని బెంగళూరు నగరంలోనే గత 24 గంటల్లో 2,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదు […]
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా 8,852 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,928కు చేరింది. గడిచిన 24 గంటల్లో 106 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,589కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 88,091గా ఉండగా, ఇప్పటి వరకు 2,24,229 మంది డిశార్జి అయ్యారు. ఇక, రాజధాని బెంగళూరు నగరంలోనే గత 24 గంటల్లో 2,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.