24 గంటల్లో 56,282 కేసులు
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 56,282 కేసులు నమోదు అయ్యాయి. మరో 904 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదు అయిన కేసులను కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. ఇక మృతుల సంఖ్య 40,699కి పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 13,28,337 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. బుధవారం ఒక్కరోజే 6,64,949 మంది అనుమానితులకు కోవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.