కులచక్రం షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరణ…
దిశ తుంగతుర్తి: యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన సందీప్ ఆకుల (సాహు)దర్శకత్వంలో నిర్మించిన కులచక్రం షార్ట్ ఫిల్మ్‌ను మోత్కూర్‌లో ఉత్తమ గేయ రచయిత అభినయ శ్రీనివాస్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతు నేపధ్యంలో ఈ మధ్య కాలంలో చిత్రాలు రావడం లేదని, యువకుడైన సందీప్ రైతు అన్నికుల వృత్తులతో పెనవేసుకున్న బంధాన్ని లఘు చిత్రంలో అత్యద్భుతంగా తీర్చిదిద్దాడాని అన్నారు. భవిష్యత్తులో మంచి సినీ డైరెక్టర్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రంగస్థల […]
దిశ తుంగతుర్తి: యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన సందీప్ ఆకుల (సాహు)దర్శకత్వంలో నిర్మించిన కులచక్రం షార్ట్ ఫిల్మ్‌ను మోత్కూర్‌లో ఉత్తమ గేయ రచయిత అభినయ శ్రీనివాస్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతు నేపధ్యంలో ఈ మధ్య కాలంలో చిత్రాలు రావడం లేదని, యువకుడైన సందీప్ రైతు అన్నికుల వృత్తులతో పెనవేసుకున్న బంధాన్ని లఘు చిత్రంలో అత్యద్భుతంగా తీర్చిదిద్దాడాని అన్నారు. భవిష్యత్తులో మంచి సినీ డైరెక్టర్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రంగస్థల నటులు ఎస్.ఎన్. చారి, నటరాజ్ డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ నల్ల గిరి, గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.