KCR :ఈరోజు మధ్యాహ్నం అధికారులతో కేసీఆర్ సమీక్ష..

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తెలంగాణలో మాత్రం గత 10 రోజులుగా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. 45 ఏళ్ల పై బడి మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకుని రెండో డోస్ తీసుకునే వారికి కూడా వ్యాక్సిన్ వేయడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఆరోగ్యశాఖ అధికారులతో Telangana chief Minister KCR సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం […]

Update: 2021-05-23 23:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తెలంగాణలో మాత్రం గత 10 రోజులుగా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. 45 ఏళ్ల పై బడి మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకుని రెండో డోస్ తీసుకునే వారికి కూడా వ్యాక్సిన్ వేయడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఆరోగ్యశాఖ అధికారులతో Telangana chief Minister KCR సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌పై కూడా చర్చించే అవకాశం ఉంది.

 

Tags:    

Similar News