దర్శకేంద్రుడి తొలి సినిమాకు 45 ఏళ్లు
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు B.A. …. తొలిసారి ఈ పేరు తెరమీద కనబడి నేటికి (మే 2) 40 ఏళ్లు పూర్తయ్యాయి అని తెలుపుతూ ట్వీట్ చేశారు రాఘవేంద్ర రావు. Time flies and how! It has been a phenomenal 45 years since the release of my first film #BABU… This film was the foundation block to many more films and collaborations over time. I […]
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు B.A. …. తొలిసారి ఈ పేరు తెరమీద కనబడి నేటికి (మే 2) 40 ఏళ్లు పూర్తయ్యాయి అని తెలుపుతూ ట్వీట్ చేశారు రాఘవేంద్ర రావు.
Time flies and how! It has been a phenomenal 45 years since the release of my first film #BABU… This film was the foundation block to many more films and collaborations over time. I thank all my producers, heroes and heroines for the support all these hears. Blessed 🙏 pic.twitter.com/wOZeMfl0Dr
— Raghavendra Rao K (@Ragavendraraoba) May 2, 2020
కాలం పరిగెడుతోంది… అప్పుడే నా తొలి సినిమా ‘ బాబు ‘ విడుదలై 45 ఏళ్లు పూర్తవుతుంది. ఈ చిత్రం ఎన్నో సినిమాలకు పునాది వేసిందని…. మరెన్నో చిత్రాలకు సహాయపడిందన్నారు దర్శకేంద్రుడు. ఈ సందర్భంగా తన చిత్రాల నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లకు, నటీనటులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు రాఘవేంద్ర రావు.
కాగా రాఘవేంద్రరావు ఫస్ట్ మూవీ ‘బాబు’లో శోభన్ బాబు హీరో కాగా… వాణీ శ్రీ, లక్ష్మీ, అరుణ ఇరానీ హీరోయిన్లు. మారుతీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా రూపొందింది. అయితే వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను దేశంలో కరెంటు తీవ్రత ఎక్కువగా ఉండడం.. అది మద్రాసులో మరింత అధికంగా ఉందని.. ముందుగా చెప్పిన తేదీకి కాకుండా 1975, మే 2న సినిమాను రిలీజ్ చేశారట.
Tags: K. Raghavendra Rao, Babu, First Movie, Director, Tollywood