జూరాల గేట్లు మూసివేత

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద ఉద్ధృతి క్రమంగా తగ్గడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318. 220 మీటర్లు కాగా, ప్రస్తుత 18.390 మీటర్లుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 9.050 టీఎంసీల నీరు ఉంది. […]

Update: 2020-07-21 06:58 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద ఉద్ధృతి క్రమంగా తగ్గడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318. 220 మీటర్లు కాగా, ప్రస్తుత 18.390 మీటర్లుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 9.050 టీఎంసీల నీరు ఉంది. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా 1,650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు 630 క్యూసెక్కులు, జూరాల కుడి కాలువకు 391 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News