జర్నలిస్ట్ అనంచిన్ని అరెస్టు

దిశ, క్రైమ్‌బ్యూరో: జర్నలిస్టు అనంచిన్ని వెంకటేశ్వరరావును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు శనివారం అరెస్టు చేసి, రిమాండ్ చేశారు. ఓ దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న అనంచిన్ని సీఎం కేసీఆర్‌పై తప్పుడు వార్తలు రాసినందుకు, ప్రభుత్వ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నందుకు అరెస్టు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ నర్సింహా తెలిపారు. రాజేంద్రనగర్ కోర్టులో హజరుపర్చిన అనంతరం చర్లపల్లి జైలుకు రిమాండ్ చేసినట్టు తెలిపారు.

Update: 2020-07-11 10:37 GMT

Tags:    

Similar News