ESI తెలంగాణలో 136 ఖాళీలు
సీనియర్ రెసిడెంట్, ప్రొఫెసర్, అసోసియేట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, పార్ట్ టైమ్ సూపర్ స్పెషాలిటీ (ఎస్ఎస్) (నాన్ టీచింగ్) ఖాళీలను కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఈఎస్ఐసీ, తెలంగాణ దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ, తెలంగాణ).. సీనియర్ రెసిడెంట్, ప్రొఫెసర్, అసోసియేట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, పార్ట్ టైమ్ సూపర్ స్పెషాలిటీ (ఎస్ఎస్) (నాన్ టీచింగ్) ఖాళీలను కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 136
పోస్టుల వివరాలు:
సీనియర్ రెసిడెంట్ అండ్ ట్యూటర్ - 47
ప్రొఫెసర్ - 14
అసోసియేట్ ప్రొఫెసర్ - 37
అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ స్టాటిస్టీషియన్ - 34
పార్ట్ టైమ్ సూపర్ స్పెషలిస్ట్.. నాన్ టీచింగ్ - 4
అర్హత: అభ్యర్థులు MBBS, DM, M.Ch, PG(Relavant discipline)
వయోపరిమితి: ఫ్యాకల్టీలకు 69 ఏళ్లు, సూపర్ స్పెషలిస్ట్ లకు 67 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ లకు 45 ఏళ్లు.
ఇంటర్వ్యూ తేదీ: మే 31, 2023 నుంచి జూన్ 3, 2023 వరకు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://www.esic.gov.in/