బోసిసోయిన ఆర్టీసీ బస్టాండ్
దిశ, జహీరాబాద్: ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు లేక కుర్చీలు వెలవెలబోతున్నాయి. రోజురోజుకు జహీరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలు జహీరాబాద్ రావడానికి జంకుతున్నారు. దీనికి తోడు జహీరాబాద్ పట్టణంలో వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులు పది రోజుల పాటు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తుండటంతో జహీరాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణానికి ప్రయాణికుల రాక పూర్తిగా తగ్గిపోయింది.