జగన్ పర్యటన వాయిదా!

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో సీఎం పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా, సీఎం జగన్ శ్రీశైలం చేరుకుని కర్నూలు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. కాగా, అగ్నిప్రమాదం కారణంగా జగన్ పర్యటన వాయిదా పడింది.

Update: 2020-08-20 23:00 GMT
జగన్ పర్యటన వాయిదా!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో సీఎం పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.

కాగా, సీఎం జగన్ శ్రీశైలం చేరుకుని కర్నూలు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. కాగా, అగ్నిప్రమాదం కారణంగా జగన్ పర్యటన వాయిదా పడింది.

Tags:    

Similar News