శుభవార్త.. కరోనాకు ఈ మందు వాడొచ్చంట

దిశ, వెబ్ డెస్క్: ఇటోలీజుమ్యాబ్ మందుకు సంబంధించి భారత డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ అనుమతిలిచ్చింది. తీవ్రమైన శ్వాసకోసతో బాధపడుతున్న కరోనా రోగులకు ఈ మందును ఉపయోగించొచ్చని పేర్కొన్నది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ మందును కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, అందులో సత్ఫలితాలు వచ్చాయని.. ఆ తర్వాతే ఇటోలిజుమ్యాబ్ కు అనుమతిలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఇటోలీజుమ్యాబ్ ను చర్మ సంబంధిత వ్యాధి సోరియాసిస్ చికిత్స ఉపయోగిస్తారు. ఈ మందును […]

Update: 2020-07-11 00:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటోలీజుమ్యాబ్ మందుకు సంబంధించి భారత డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ అనుమతిలిచ్చింది. తీవ్రమైన శ్వాసకోసతో బాధపడుతున్న కరోనా రోగులకు ఈ మందును ఉపయోగించొచ్చని పేర్కొన్నది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ మందును కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, అందులో సత్ఫలితాలు వచ్చాయని.. ఆ తర్వాతే ఇటోలిజుమ్యాబ్ కు అనుమతిలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఇటోలీజుమ్యాబ్ ను చర్మ సంబంధిత వ్యాధి సోరియాసిస్ చికిత్స ఉపయోగిస్తారు. ఈ మందును భారత్ కు చెందిన బయోకాన్ సంస్థ తయారు చేస్తోంది.

Tags:    

Similar News