శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో పీఎస్ఎల్‌వీ సీ -50 నమూనా రాకెట్‌ను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆలయ అధికారులు ఆశీర్వచనం చేశారు. గురువారం మధ్యాహ్నం 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-50 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. కాగా, ప్రయోగానికి ఇవాళ మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.