మూసీకి వరద ప్రవాహం

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మూసీ ప్రాజెక్ట్‌కు 6500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. అవుట్ ఫ్లో 245 క్యూసెక్కులు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు కాగా, ప్రస్తుతం ప్రస్తుత నీటిమట్టం 640.7 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 3.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడికాలువ నుండి 100 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాలువ నుండి 100 క్యూసెక్కుల నీటిని […]

Update: 2020-08-15 11:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మూసీ ప్రాజెక్ట్‌కు 6500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. అవుట్ ఫ్లో 245 క్యూసెక్కులు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు కాగా, ప్రస్తుతం ప్రస్తుత నీటిమట్టం 640.7 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 3.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడికాలువ నుండి 100 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాలువ నుండి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News