మేకపాటికి మరో శాఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరో బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఆదర్శవంతమైన పనితీరు కనబరుస్తున్న మేకపాటికి కీలకమైన పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖను కూడా అప్పగించారు. ఈ మేరకు సీఎస్ నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి రెండు శాఖల బాధ్యతలు నిర్వర్తించనున్నారు. Tags: mekapati goutham reddy, ap, industrial minister, investments and infra department
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరో బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఆదర్శవంతమైన పనితీరు కనబరుస్తున్న మేకపాటికి కీలకమైన పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖను కూడా అప్పగించారు. ఈ మేరకు సీఎస్ నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి రెండు శాఖల బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Tags: mekapati goutham reddy, ap, industrial minister, investments and infra department