భారతీయుడు-2 సినిమా ప్రమాదంపై వివాదం

భారతీయుడు-2 సినిమా షూటింగ్ ప్రమాదంపై వివాదం ముదురుతోంది. ఈ ఈఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. క్రేన్ ఆపరేటర్ రాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం 60 అడుగుల క్రేన్ వినియోగించాలి. కాని నిబంధలకు విరుద్ధంగా 100 అడుగుల భారీ క్రేన్‌ను వినియోగించారు. అయితే ఈ భారీ క్రేన్‌‌ను వినియోగించవద్దని తాను చెప్పినా కెమెరామెన్, ప్రొడక్షన్ బృందం వినిపించుకోలేదని క్రేన్ ఆపరేటర్ రాజన్ పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. దీంతో షూటింగ్‌లో పాల్గొన్న 22 మందిని విచారించాలని […]

Update: 2020-02-21 23:10 GMT

భారతీయుడు-2 సినిమా షూటింగ్ ప్రమాదంపై వివాదం ముదురుతోంది. ఈ ఈఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. క్రేన్ ఆపరేటర్ రాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం 60 అడుగుల క్రేన్ వినియోగించాలి. కాని నిబంధలకు విరుద్ధంగా 100 అడుగుల భారీ క్రేన్‌ను వినియోగించారు. అయితే ఈ భారీ క్రేన్‌‌ను వినియోగించవద్దని తాను చెప్పినా కెమెరామెన్, ప్రొడక్షన్ బృందం వినిపించుకోలేదని క్రేన్ ఆపరేటర్ రాజన్ పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. దీంతో షూటింగ్‌లో పాల్గొన్న 22 మందిని విచారించాలని పోలీసులు నిర్ణయించారు.

Tags:    

Similar News