ఆ ఏడు దేశాలకు భారత్ ఉచిత వ్యాక్సిన్ సరఫరా

దిశ,వెబ్‌డెస్క్: కరోనాపై పోరాటంలో పలు దేశాలకు భారత్ చేయూత నివ్వనుంది. ఇందులో భాగంగా ఏడు దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్‌ను భారత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు 8.1 లక్షల డోసులను సరఫరా చేసేందుకు భారత్ సిద్దమవుతోంది. మయన్మార్, మంగోలియా, మాల్దీవులు, మారిషస్, బెహ్రయిన్, ఒమన్,ఫిలిప్పీన్స్ దేశాలకు భారత్ ఈ వ్యాక్సిన్‌‌లను సరఫరా చేయనున్నది.

Update: 2021-01-18 05:51 GMT

Tags:    

Similar News