నేడు భారత్ – చైనా 9వ విడుత సైనిక చర్చలు

దిశ,వెడ్‌డెస్క్: భారత్,చైనా మధ్య నేడు కమాండర్ల స్థాయి 9వ విడత చర్చలు జరగనున్నాయి. భారత్ లోని చుష్‌ల్ మోల్దో సెక్టార్ వద్ద ఇరుదేశాల కమాండర్లు భేటీ కానున్నాురు. ఈ భేటీలో తూర్పు లడఖ్ లోని కొనసాగుతున్న సైనిక చర్యల్ని నివారించేలా చర్చించనున్నారు. కాగా గతేడాది జూన్ లఢక్ లోని గాల్వన్ లోయలో జరిగిన సైనికులు ఘర్షణలతో భారత్ – చైనా మధ్య ఉద్రికత్త పరిస్థులు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇరు దేశాలు కమాండర్ స్థాయి […]

Update: 2021-01-23 21:24 GMT

దిశ,వెడ్‌డెస్క్: భారత్,చైనా మధ్య నేడు కమాండర్ల స్థాయి 9వ విడత చర్చలు జరగనున్నాయి. భారత్ లోని చుష్‌ల్ మోల్దో సెక్టార్ వద్ద ఇరుదేశాల కమాండర్లు భేటీ కానున్నాురు. ఈ భేటీలో తూర్పు లడఖ్ లోని కొనసాగుతున్న సైనిక చర్యల్ని నివారించేలా చర్చించనున్నారు. కాగా గతేడాది జూన్ లఢక్ లోని గాల్వన్ లోయలో జరిగిన సైనికులు ఘర్షణలతో భారత్ – చైనా మధ్య ఉద్రికత్త పరిస్థులు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇరు దేశాలు కమాండర్ స్థాయి చర్చలు జరుపుతున్నాయి.

Tags:    

Similar News