చావోరేవో తేల్చుకోనున్న హైదరాబాద్, బెంగళూరు

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరుగనుంది. రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అబుదాబి వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 ఆడనుంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుంటే.. చాలా గ్యాప్ తర్వాత రెండో టైటిల్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గురిపెట్టింది. […]

Update: 2020-11-06 04:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరుగనుంది. రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అబుదాబి వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 ఆడనుంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుంటే.. చాలా గ్యాప్ తర్వాత రెండో టైటిల్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గురిపెట్టింది. రెండు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి దారి పడుతుంది. విజయం సాధించిన జట్టు ఢిల్లీతో జరిగే రెండో క్వాలిఫయర్‌ తలపడుతుంది.

Tags:    

Similar News