ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు రెడ్ అలర్ట్
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే నాలుగైదు రోజుల్లో ఉత్తర భారతంతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే తూర్పు, మధ్య ప్రాంతాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగస్ట్ 26న ఒడిషా, ఆగస్ట్ 27న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడటంతో పలు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. Heavy #rain expected over east, north […]
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే నాలుగైదు రోజుల్లో ఉత్తర భారతంతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే తూర్పు, మధ్య ప్రాంతాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగస్ట్ 26న ఒడిషా, ఆగస్ట్ 27న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడటంతో పలు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి.
Heavy #rain expected over east, north and central India during next 4-5 days; red alert issued for Odisha on Aug 26 and for Chhattisgarh on Aug 27: IMD
— Press Trust of India (@PTI_News) August 25, 2020