మాజీ మంత్రి నాయినికి అస్వస్థత
దిశ, వెబ్డెస్క్: మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆయన ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడి చికిత్స తీసుకోవడంతో కోలుకున్నారు. అయితే కరోనా కంటే ముందే నాయినికి గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
దిశ, వెబ్డెస్క్:
మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆయన ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడి చికిత్స తీసుకోవడంతో కోలుకున్నారు. అయితే కరోనా కంటే ముందే నాయినికి గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మరోసారి అస్వస్థతకు గురయ్యారు.