అక్రమ మద్యం పట్టివేత
దిశ, వరంగల్ రూరల్: జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం సుమారు రూ.20 వేలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Tags: illigal alcohol, seized, vardhannapet, warangal rural, liquor,
దిశ, వరంగల్ రూరల్: జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం సుమారు రూ.20 వేలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Tags: illigal alcohol, seized, vardhannapet, warangal rural, liquor,