ఐఐఎంఆర్‌లో ఉద్యోగ ఖాళీలు

దిశ, వెబ్‌డెస్క్ : హైద‌రాబాద్‌లోని ఐసీఎంఆర్‌-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లేట్స్ (ఐఐఎంఆర్‌‌) కాంట్రాక్టు ప్రాతిప‌దికన‌ కింది పోస్టుల భ‌ర్తీకి ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తుంది. మొత్తం పోస్టులు : 6 జేఆర్ఎఫ్/ట‌్రెయినింగ్ కో- ఆర్డినేట‌ర్‌-2 ఖాళీలు‌ అర్హ‌త ‌: అగ్రిక‌ల్చ‌ర‌ల్ సైన్స్‌/ ఫుడ్ ప్రాసెసింగ్‌/ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత లేదా మూడేళ్ల డిగ్రీ, మాస్టర్ డిగ్రీతోపాటు నెట్‌లో అర్హత‌ సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఫీల్డ్ వర్కర్- […]

Update: 2021-02-04 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైద‌రాబాద్‌లోని ఐసీఎంఆర్‌-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లేట్స్ (ఐఐఎంఆర్‌‌) కాంట్రాక్టు ప్రాతిప‌దికన‌ కింది పోస్టుల భ‌ర్తీకి ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తుంది.
మొత్తం పోస్టులు : 6
జేఆర్ఎఫ్/ట‌్రెయినింగ్ కో- ఆర్డినేట‌ర్‌-2 ఖాళీలు‌
అర్హ‌త ‌: అగ్రిక‌ల్చ‌ర‌ల్ సైన్స్‌/ ఫుడ్ ప్రాసెసింగ్‌/ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత లేదా మూడేళ్ల డిగ్రీ, మాస్టర్ డిగ్రీతోపాటు నెట్‌లో అర్హత‌ సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఫీల్డ్ వర్కర్- 2 ఖాళీలు
అర్హత : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. క‌నీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
ల్యాబ్ అసిస్టెంట్లు-2 ఖాళీలు
అర్హత‌ : బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ సైన్స్ లేదా బీఎస్సీ లైఫ్ సైన్సెస్ లేదా ఏదైనా డిగ్రీతో పాటు మిల్లేట్స్ రిసెర్చ్‌లో అనుభ‌వం ఉండాలి.
ఎంపిక : ఫిబ్రవ‌రి, 18న జ‌రిగే ఇంటర్వ్యూ ద్వారా
ద‌ర‌ఖాస్తు విధానం : ఈ-మెయిల్ (omm112021@gmail.com లేదా sbabu@millets.res.in) ద్వారా
చివ‌రితేదీ : ఫిబ్రవ‌రి 13, 2021
వెబ్‌సైట్ ‌: www.millets.res.in

Tags:    

Similar News