తీవ్రంగా గాయపడ్డ టైగర్ ష్రాఫ్.. ?

దిశ, సినిమా : యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తీవ్రంగా గాయపడినట్లు మీడియా ప్రచారం చేసింది. చారిటీ కోసం ముంబైలో జరిగిన సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గాయపడ్డాడని, రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ దిశా పటానీ పక్కనే ఉండి తనను చూసుకుంటోందని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది. కాగా ఈ ప్రచారంపై స్పందించిన టైగర్.. మీడియా ప్రస్తుతం కవర్ చేస్తున్న మ్యాటర్ మూడునెలల క్రితం జరిగిందని తెలిపాడు. ఇప్పటికైనా మీడియా కామ్ డౌన్ కావాలని కోరాడు. థ్యాంక్‌ఫుల్లీ తను […]

Update: 2021-09-09 08:49 GMT

దిశ, సినిమా : యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తీవ్రంగా గాయపడినట్లు మీడియా ప్రచారం చేసింది. చారిటీ కోసం ముంబైలో జరిగిన సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గాయపడ్డాడని, రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ దిశా పటానీ పక్కనే ఉండి తనను చూసుకుంటోందని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది. కాగా ఈ ప్రచారంపై స్పందించిన టైగర్.. మీడియా ప్రస్తుతం కవర్ చేస్తున్న మ్యాటర్ మూడునెలల క్రితం జరిగిందని తెలిపాడు. ఇప్పటికైనా మీడియా కామ్ డౌన్ కావాలని కోరాడు. థ్యాంక్‌ఫుల్లీ తను ఇంజూర్ కాలేదని.. రిస్క్ చేయడం, గాయాలు కావడం తన జాబ్‌లో పార్ట్ అని అభిప్రాయపడ్డాడు. కానీ ఇలాంటి న్యూస్ ప్రచారం చేయడం ద్వారా తన పేరెంట్స్ వర్రీ అవుతారని తెలిపాడు టైగర్.

Tags:    

Similar News