Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు
ఈ రోజంతా యాక్టీవ్‌గా ఉంటారు. కానీ కోపం ఎక్కువగా తెచ్చుకోకుండా తెలివితో మీ సమయాన్ని వాడుకోండి.
మేష రాశి : ఈ రోజంతా యాక్టీవ్‌గా ఉంటారు. కానీ కోపం ఎక్కువగా తెచ్చుకోకుండా తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. నేడు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఉండబోతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పొదుపు చెయ్యాలి.
వృషభ రాశి: ఈ రాశిలో ఉన్న వారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్లాలి అనుకునేవారికి ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. మీకు మానసిక అశాంతి కలిగించవచ్చు. కానీ మీ స్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది. టెన్షన్‌ని వదిలించుకోవడానికి చక్కని సంగీతాన్ని వినండి.
మిథున రాశి: ఈ రాశి వారు నేడు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు, అంతేకాకుండా మీరు మీ వ్యాపారాభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. కాబట్టి దేవస్థానాలు దర్శించడం, దానధర్మాలు చేయడం, ధ్యానం చేయడానికి ప్రయత్నించండి.
కర్కాటక రాశి: క్రొత్త ప్రాజెక్ట్‌ల కోసం మనీ అడుగుతారు. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుంది. ఒక పని కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంటే కనుక ఈ రోజు తప్పక జరుగుతుంది.
సింహ రాశి : ఈ రోజు వ్యక్తిగతంగా మీరు చాలా మందిని కలుసుకోవడం జరుగుతుంది. అలాగే వారి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు. కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం దొరకదు. అలాగే మీ పిల్లలను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకుంటారు. దీని వల్ల మానసిక ఆనందం పొందుతారు.
కన్యా రాశి: ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళతారు. తప్పుడు సమాచారం వల్ల ఈ రోజు కాస్త ఇబ్బందికి గురికావొచ్చు. అయితే కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు.
తులా రాశి: బయటి కార్యక్రమాలు మీకు ప్రయోజనకరం అవుతాయి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్ధిక సమస్యలు ఎదురుకుంటున్నారో వారికి ఈ రోజు నుంచి డబ్బు అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. ఈరోజు మీరు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి, లేనిచో మీరు ప్రమాదాలకు గురి అయ్యే ప్రమాదం అయ్యి.. చాలా రోజుల వరకు అనారోగ్యానికి గురి అయ్యే ఛాన్స్ ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వారు ఆర్థిక పరంగా చాలా దృఢంగా ఉంటారు. ఈరోజు వారి యొక్క ఖాళీ సమయంలో కొన్ని సృజనాత్మక పనులకు శ్రీకారం చుడతారు. మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు.
ధనస్సు రాశి : ఈ రాశిలో స్థిరపడిన, పేరుపొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించుట మంచిది. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా ఉండే సమయం. ఈరోజు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. దీనివల్ల రోజు మొత్తం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మకర రాశి: స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాలకు మించి, లబ్దిని చేకూరుస్తాయి
కుంభ రాశి: మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుంచి సహాయసహకారాలు పొందుతారు. పండుగలు పబ్బాలు/ వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. మీరు మీయొక్క అత్తామావయ్యలనుండి అశుభ వార్త వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీరు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు.
మీన రాశి: మీరు యోగాతో, ధ్యానంతో ఈ రోజుని ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, పొదుపు చేయడం అవసరం. దూరపు బంధువుల నుంచి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది.