Today's Horoscope : ఈ రోజు రాశి ఫలాలు

ఈ రోజు ఈ రాశి వారికి మీ అంచనాలు ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

Update: 2024-07-12 23:15 GMT

మేష రాశి : ఈ రోజు ఈ రాశి వారికి మీ అంచనాలు ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. మీరు ఈరోజు సినిమాలేదా ఏదైనా వెబ్సెరీస్ చూసిన తర్వాత మౌంట్ ఎవరెస్ట్ శిఖరాలను సందర్శించాలి అనుకుంటారు.

వృషభ రాశి : నేడు ఈ రాశి వారికి బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ లభిస్తుంది. మీ దగ్గర చాలా డబ్బు ఉంటుంది. దీనివల్ల మీరు మానసిక శాంతి పొందుతారు. ప్రతి ఒక్కరూ మీతో మంచి స్నేహబంధం ఉండడానికి కోరుకుంటారు

మిథున రాశి : నేడు ఈ రాశి వారు గేమ్స్, ఇతర ఔట్ డోర్ యాక్టీవిటీస్‌లో పాల్గొంటారు. దీనివల్ల మీరు కోల్పోయిన ఎనర్జీని పుంజుకుంటారు. బుట్టువులలో ఒకరు మీ దగ్గర అప్పు తీసుకుంటారు.

కర్కాటక రాశి : నేడు ఈ రాశి వారు రిలాక్స్‌డ్‌గా మంచి మూడ్‌లో ఉంటారు. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకు పోకుండా జాగ్రత్త వహించండి. ఇంటిపని చాలా అలసటను కలిగిస్తుంది.

సింహ రాశి : ఈరోజు మీరు తీసుకునే డెసిషన్ వల్ల ఇతరులే కాకుండా మీకు మానసిక టెన్షన్‌ని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఆచీతూచీ అడుగెయ్యండి. ఇక అనుకోని లాభాలు కానవస్తున్నాయి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

కన్యా రాశి : నేడు ఈ రాశి వారు ప్లెజర్, ఎంజాయ్ మెంట్ పొందుతారు. అనవసర ఖర్చు పెట్టడం తగ్గించుకోవాలి. దాంపత్య జీవితం కూడా అద్భుతంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉంటుంది.

తుల రాశి : నేడు ఈ రాశి వారు ఆర్థిక సహాయం పొంది,తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేనిచో మీరు ప్రమాదాలకు గురి అయ్యే ప్రమాదం ఉంది.

వృశ్చిక రాశి : నేడు వ్యాపారస్తులకు,ట్రేడ్ వర్గాల వారికి లాభాలు ఉంటాయి. మీ కుటుంబం మిమ్మల్ని, మీ శ్రమను, అంకితభావాన్ని ప్రశంసిస్తుంది.

ధనస్సు రాశి : నేడు ఈ రాశి వారు ఆరోగ్య సంబంధ సమస్యలు కలిగి ఉంటారు. ఒకవేళ మీరు చదువు, ఉద్యోగం వలన ఇంటికి దూరంగా ఉండి ఉంటే, అలాంటి వారు మీ సమయాన్ని, మీ ధనాన్ని వృధా చేస్తున్న విషయాలు ఏంటో తెలుసుకోండి. అలాగే మీ పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం ముఖ్యం.

మకర రాశి : ఈ రాశి వారికి నేడు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది. పనిచేసే చోట, సీనియర్లనుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోని తనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చును.

కుంభ రాశి : ఈ రాశి వారు ఈరోజు మీరు అనవసర, అధిక ఖర్చు తగ్గించు కోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీకు ధనం సరిపోదు. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది.

మీన రాశి : ఈ రాశి వారు ఈ రోజు, మీరు అనేక టెన్షన్లు అభిప్రాయభేదాలు వస్తాయి. అవి, మిమ్మల్ని చిరాకు పరచి, అసౌకర్యానికి గురి చేస్తాయి. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గట్టిగా కృషి చేస్తే కనుక అదృష్టవంతులు మీరే.


Similar News