కరోనాకు విరుగుడు హోమియో

దిశ, ఆదిలాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు హోమియో మందు విరుగుడుగా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నా, లేకపోయినా ఈ మందు వాడవచ్చునని నిర్మల్‌కు చెందిన హోమియో వైద్యురాలు శారద తెలిపారు. ఆర్సెనిక్ ఆల్బమ్-30 పొటెన్సీ గల హోమియో మందును రోజుకోసారి మూడు రోజులపాటు వాడితే కరోనా నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు. Tags: carona, virus, homeopathy, medicine, antidote, nirmal, arcenic album-30 potency

Update: 2020-03-03 22:19 GMT

దిశ, ఆదిలాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు హోమియో మందు విరుగుడుగా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నా, లేకపోయినా ఈ మందు వాడవచ్చునని నిర్మల్‌కు చెందిన హోమియో వైద్యురాలు శారద తెలిపారు. ఆర్సెనిక్ ఆల్బమ్-30 పొటెన్సీ గల హోమియో మందును రోజుకోసారి మూడు రోజులపాటు వాడితే కరోనా నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు.

Tags: carona, virus, homeopathy, medicine, antidote, nirmal, arcenic album-30 potency

Tags:    

Similar News