ఆలీఫ్ ఫుడ్ కోర్టుకు చుక్కెదురు
దిశ, న్యూస్బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) రూ.109 కోట్ల నష్టపరిహారం కేసులో అనుకూలంగా తీర్పు వచ్చింది. గత 15 సంవత్సరాలుగా వివిధ స్థాయిలో(హైకోర్టు, ఆర్బిటేషన్, సిటీ సివిల్ కోర్టు) వివాదంగా ఉన్న ఆలీఫ్ ఫుడ్ కోర్టు కేసు వ్యవహారం ఎట్టకేలకు ముగిసింది. హెచ్ఎండీఏ, ఆలీఫ్ ఫుడ్ కోర్ట్స్ అండ్ ఎంటర్టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కు మధ్య ఉన్న వివాదంపై సిటీ సివిల్ కోర్టు ఇటీవల తీర్పును వెలువరించింది.