ఫోన్ సిగ్నల్ లేకున్నా హైస్పీడ్ ఇంటర్నెట్..
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్నెట్ ప్రతి మనిషి జీవితంలో ఒక నిత్యావసరం అయిపోయింది. 4జీ నుంచి 5జీ దిశగా టెక్నాలజీ అడుగులు వేస్తోంది. అయినా కూడా నెట్ స్పీడ్ కొన్నిసార్లు చికాకు తెప్పిస్తుంది. కానీ ఇక నుంచి అలాంటి టెన్షన్ ఏది అవసరం లేదు. భూకంపాలు, తుఫాన్లు వచ్చినా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోకుండా వన్ వెబ్ టెక్నాలజీ రాబోతోంది. ఇంతకీ ఏంటీ వన్ వెబ్..? అసలు ఇది సాధ్యమేనా? ఒకసారి చూద్దాం..! వన్ వెబ్ టెక్నాలజీ పూర్తి […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్నెట్ ప్రతి మనిషి జీవితంలో ఒక నిత్యావసరం అయిపోయింది. 4జీ నుంచి 5జీ దిశగా టెక్నాలజీ అడుగులు వేస్తోంది. అయినా కూడా నెట్ స్పీడ్ కొన్నిసార్లు చికాకు తెప్పిస్తుంది. కానీ ఇక నుంచి అలాంటి టెన్షన్ ఏది అవసరం లేదు. భూకంపాలు, తుఫాన్లు వచ్చినా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోకుండా వన్ వెబ్ టెక్నాలజీ రాబోతోంది. ఇంతకీ ఏంటీ వన్ వెబ్..? అసలు ఇది సాధ్యమేనా? ఒకసారి చూద్దాం..!