మనసు మిలియన్ సాంగ్స్ గా ముక్కలైంది: నాని
దిశ, వెబ్ డెస్క్: బాలు గారి మరణవార్త విన్న తర్వాత నా హృదయం మిలియన్ సాంగ్స్ గా ముక్కలై పోయింది అన్నారు నాని. నేను ఫస్ట్ టైమ్ అంజు కి కాల్ చేసి జున్నును షూటింగ్ స్పాట్ కు తీసుకురమ్మని అడిగింది ఒక్కసారే అని.. అది కూడా బాలు గారితో షూటింగ్ లో ఉన్నప్పుడు అని చెప్పారు. లెజెండ్ తో జున్నుకు పిక్చర్ అవసరమని తనతో చెప్పానని తెలిపారు. బాలు గారితో ఆ రోజు దిగిన ఫొటోను […]
దిశ, వెబ్ డెస్క్:
బాలు గారి మరణవార్త విన్న తర్వాత నా హృదయం మిలియన్ సాంగ్స్ గా ముక్కలై పోయింది అన్నారు నాని. నేను ఫస్ట్ టైమ్ అంజు కి కాల్ చేసి జున్నును షూటింగ్ స్పాట్ కు తీసుకురమ్మని అడిగింది ఒక్కసారే అని.. అది కూడా బాలు గారితో షూటింగ్ లో ఉన్నప్పుడు అని చెప్పారు. లెజెండ్ తో జున్నుకు పిక్చర్ అవసరమని తనతో చెప్పానని తెలిపారు. బాలు గారితో ఆ రోజు దిగిన ఫొటోను షేర్ చేసిన నాని.. సంగీతం ఉన్నంత కాలం ఆయన ఉంటారు అన్నారు.
My heart is broken in to a million songs!
The only time I called home and told Anju to get Junnu to shoot was when I was shooting with Balu gaaru .. told her he needs to have a picture with the Legend.
He will be celebrated as long as music lives! pic.twitter.com/JJ6MsupuNl— Nani (@NameisNani) September 25, 2020