అమెరికాను కమ్మేసిన మంచు తుఫాన్

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో తూర్పు తీర ప్రాంతాలను మంచు తుఫాన్ కమ్మేసింది. గత రెండు రోజులుగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మంచు తుఫాన్‌తో 1,600 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిచిపోయింది. న్యూజెర్సీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు, మస్సాచుసెట్స్‌లోని బోస్టన్‌లో భారీగా మంచు కురిసింది. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలో 48 సెం.మీ, న్యూయార్క్‌లో 42 సెం.మీ మంచు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2021-02-03 01:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో తూర్పు తీర ప్రాంతాలను మంచు తుఫాన్ కమ్మేసింది. గత రెండు రోజులుగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మంచు తుఫాన్‌తో 1,600 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిచిపోయింది.

న్యూజెర్సీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు, మస్సాచుసెట్స్‌లోని బోస్టన్‌లో భారీగా మంచు కురిసింది. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలో 48 సెం.మీ, న్యూయార్క్‌లో 42 సెం.మీ మంచు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News