ప్రమాదకరంగా మీర్‎పేట్ చెరువు

దిశ, వెబ్‎డెస్క్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని మీర్‎పేట చెరువు కట్ట ప్రమాదకరంగా మారింది. మీర్‎పేట చెరువు పరిసర లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. చెరువు పరిసర ప్రాంతాల్లో రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. గండిని పూడ్చేందుకు యత్నిస్తున్నారు. చెరువు కట్ట తెగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Update: 2020-10-20 02:54 GMT

Tags:    

Similar News