జాగ్రత్త.. హైదరాబాద్‌లో భారీ వర్షం
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇవాళ భారీగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే అవకాశమున్నదని తెలిపింది. డ్రైనేజ్ లు పొంగే అవకాశమున్నందున ప్రజలెవరూ ఆ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, అటువైపు ఎవరూ వెళ్లొదని సూచించింది. అదేవిధంగా విద్యుత్, మంచినీటికి తీవ్ర అంతరాయం ఏర్పడి […]
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇవాళ భారీగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే అవకాశమున్నదని తెలిపింది. డ్రైనేజ్ లు పొంగే అవకాశమున్నందున ప్రజలెవరూ ఆ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, అటువైపు ఎవరూ వెళ్లొదని సూచించింది. అదేవిధంగా విద్యుత్, మంచినీటికి తీవ్ర అంతరాయం ఏర్పడి ఛాన్సులు ఉన్నాయని పేర్కొన్నది.