తెలంగాణలో వర్షాలు.. ఎప్పట్నుంచంటే ?

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవున్నాయని పేర్కొన్నది. పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Update: 2020-08-10 21:17 GMT

Tags:    

Similar News