వాతావరణ శాఖ హెచ్చరిక.. రేపు భారీగా వర్షం పడే అవకాశం

దిశ, వెబ్ డెస్క్: రేపు భారీగా వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరింది. ఈ మేరకు శనివారం వాతావరణ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం వైపు పయనిస్తుండడంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. వర్షం పడే ముందు బలమైన ఈదురు గాలులు వీచే […]

Update: 2021-12-03 23:49 GMT

దిశ, వెబ్ డెస్క్: రేపు భారీగా వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరింది. ఈ మేరకు శనివారం వాతావరణ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం వైపు పయనిస్తుండడంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. వర్షం పడే ముందు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని పేర్కొన్నది.

Tags:    

Similar News