నిండుకుండలా మారిన ప్రాజెక్టులు
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయానికి కూడా వరద ఉధృతి పెరుగుతోంది. శ్రీశైలం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు అధికారులు. ఇన్ ఫ్లో 1,98,239 క్యూసెక్కులు వస్తుండగా ఔట్ ఫ్లో 1,96,075 క్యూసెక్కులు ఉంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. ఇన్ ఫ్లో 1,44,000 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 1,40,463 క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కూడా వరద ఎద్దడి తాకింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 309.0570 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో 1,42,700 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 35,234 క్యూసెక్కులుగా […]
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయానికి కూడా వరద ఉధృతి పెరుగుతోంది. శ్రీశైలం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు అధికారులు. ఇన్ ఫ్లో 1,98,239 క్యూసెక్కులు వస్తుండగా ఔట్ ఫ్లో 1,96,075 క్యూసెక్కులు ఉంది.
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. ఇన్ ఫ్లో 1,44,000 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 1,40,463 క్యూసెక్కులు ఉంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టును కూడా వరద ఎద్దడి తాకింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 309.0570 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో 1,42,700 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 35,234 క్యూసెక్కులుగా ఉంది.