వలస కూలీలకు అండగా నిలిచిన హెడ్ కానిస్టేబుళ్లు
దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కరువై తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు హెడ్ కానిస్టేబుళ్లు అండగా నిలిచారు. హెడ్ కానిస్టేబుల్ శిక్షణ పూర్తిచేసుకుని ఏడాది గడుస్తున్న సందర్భంగా బుధవారం వలస కూలీలకు భోజనం పంపిణీ చేశారు. నల్లగొండ పట్టణంలోని రోడ్ల వెంట వెళ్తున్న వారికి, చెరువుగట్టు గ్రామంలోని నిరుపేదలు, యాచకులకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు అఫ్రోజ్, ఖాజా, అశోక్, సతీష్, బాచి, సాయి, ప్రదీప్, రవీందర్, […]
దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కరువై తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు హెడ్ కానిస్టేబుళ్లు అండగా నిలిచారు. హెడ్ కానిస్టేబుల్ శిక్షణ పూర్తిచేసుకుని ఏడాది గడుస్తున్న సందర్భంగా బుధవారం వలస కూలీలకు భోజనం పంపిణీ చేశారు. నల్లగొండ పట్టణంలోని రోడ్ల వెంట వెళ్తున్న వారికి, చెరువుగట్టు గ్రామంలోని నిరుపేదలు, యాచకులకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు అఫ్రోజ్, ఖాజా, అశోక్, సతీష్, బాచి, సాయి, ప్రదీప్, రవీందర్, వీటీ నాయుడు, శివ, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
Tags: lockdown, head constable help to needy people, 2007 batch, coronavirus