‘మోడీ ప్రధానిలా ప్రవర్తించట్లేదు’

          పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీనుద్దేశించి ‘ట్యూబ్ లైట్’ అంటూ ఎద్దేవా చేయడంపట్ల శుక్రవారం రాహుల్ స్పందించారు. మోడీ దేశ ప్రధానిలా ప్రవర్తించట్లేదని విమర్శించారు. ప్రధాని అన్నాక ఓ హోదా, ఓ స్థాయి, బాధ్యతయుతమైన ప్రవర్తన కలిగి ఉండాలనీ, కానీ ఇవేవీ మన ప్రధానికి లేవని ఆరోపించారు. పెరుగుతున్న నిరుద్యోగం, క్షీణిస్తున్న ఆర్థికవ్యవస్థ ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమవుతూ దేశప్రతిష్టకు భంగం కలిగిస్తున్నదని ఆందోళన వ్యక్తం […]

Update: 2020-02-07 06:13 GMT

పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీనుద్దేశించి ‘ట్యూబ్ లైట్’ అంటూ ఎద్దేవా చేయడంపట్ల శుక్రవారం రాహుల్ స్పందించారు. మోడీ దేశ ప్రధానిలా ప్రవర్తించట్లేదని విమర్శించారు. ప్రధాని అన్నాక ఓ హోదా, ఓ స్థాయి, బాధ్యతయుతమైన ప్రవర్తన కలిగి ఉండాలనీ, కానీ ఇవేవీ మన ప్రధానికి లేవని ఆరోపించారు. పెరుగుతున్న నిరుద్యోగం, క్షీణిస్తున్న ఆర్థికవ్యవస్థ ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమవుతూ దేశప్రతిష్టకు భంగం కలిగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News