హర్యానాలో 144 సెక్షన్
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో హర్యానా రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు జనాలు గుమికూడకుండ చూడాలని ఆదేశించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, హర్యానాలో ఇప్పటి వరకు 17 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. Tags: corona, haryana, 144 section
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో హర్యానా రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు జనాలు గుమికూడకుండ చూడాలని ఆదేశించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, హర్యానాలో ఇప్పటి వరకు 17 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Tags: corona, haryana, 144 section