ఇది చూస్తే మీరు భయపడతారేమో..!

దిశ, వెబ్ డెస్క్: ఒకసారి మీరు ఈ వీడియోను పరిశీలించండి. అది అలా చూడగానే వామ్మో.. అతనేంటి వాటిని అలా పట్టుకున్నాడనుకుంటూ ఒళ్లు గగుర్పొడిచినట్లయితుంది కదా.. ? అవును అలానే అనిపిస్తది. విషయమేమిటంటే.. సుశంతా నందా అనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆకుపచ్చని రంగులో కొన్ని పాములను ఓ వ్యక్తి చేతిలో పట్టుకుని చూపిస్తుంటాడు. ఆ పాములను చూస్తుంటే భయమేసినట్టనిపిస్తుంది. ఆ పాములు దక్షిణాసియాకు […]

Update: 2020-05-15 09:02 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒకసారి మీరు ఈ వీడియోను పరిశీలించండి. అది అలా చూడగానే వామ్మో.. అతనేంటి వాటిని అలా పట్టుకున్నాడనుకుంటూ ఒళ్లు గగుర్పొడిచినట్లయితుంది కదా.. ? అవును అలానే అనిపిస్తది. విషయమేమిటంటే.. సుశంతా నందా అనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆకుపచ్చని రంగులో కొన్ని పాములను ఓ వ్యక్తి చేతిలో పట్టుకుని చూపిస్తుంటాడు. ఆ పాములను చూస్తుంటే భయమేసినట్టనిపిస్తుంది. ఆ పాములు దక్షిణాసియాకు చెందినవని, అవి స్వల్పంగా విషపూరితమైనవని ఆయన అందులో పేర్కొన్నారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరలవుతోన్నది.

https://twitter.com/susantananda3/status/1260926932901715972?s=20


Similar News