కరోనాను జయించి విధులో చేరిన ప్రభుత్వ ఉద్యోగి

దిశ, ఇబ్రహీంపట్నం: విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడిన ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ పంచాయితీ సెక్రటరీ శ్రీనివాస్ పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. అయితే.. అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గత 28 రోజులుగా హోం క్వారంటైన్ లో ఉండి పూర్తిగా కోలుకున్నాడు. అనంతరం విధుల్లో చేరాడు. ఈ విషయాన్ని ఇబ్రహీంపట్నం ఎంపీడీవో నరేందర్ రెడ్డి తెలిపారు.

Update: 2020-07-18 03:39 GMT

Tags:    

Similar News