కాంట్రాక్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ నిర్ణయంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న 719 మంది కాంట్రాక్టు లెక్చరర్లు లబ్ధి పొందనున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ వారి సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2021-07-23 07:25 GMT

Tags:    

Similar News