‘పది’లో కంగారొద్దు: సునీత
పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో కంగారుపడవద్దని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు. ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం తప్పక వరిస్తుందని ఆమె విద్యార్థులకు సూచించారు. యాదగిరిగుట్టలోని గోశాల ఫంక్షన్ హాల్‌లో హీల్ స్వచ్ఛంద సంస్థ, బ్రహ్మా కుమారి ఈశ్వర్య విశ్వ విద్యాలయం ప్రతినిధులు నిర్వహించిన ‘బీయింగ్ ఎగ్జామ్ ఫ్రెండ్లీ’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థిని, విద్యార్థులకు […]
పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో కంగారుపడవద్దని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు. ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం తప్పక వరిస్తుందని ఆమె విద్యార్థులకు సూచించారు. యాదగిరిగుట్టలోని గోశాల ఫంక్షన్ హాల్‌లో హీల్ స్వచ్ఛంద సంస్థ, బ్రహ్మా కుమారి ఈశ్వర్య విశ్వ విద్యాలయం ప్రతినిధులు నిర్వహించిన ‘బీయింగ్ ఎగ్జామ్ ఫ్రెండ్లీ’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థిని, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అలాగే మెడిటేషన్‌పై అవగాహన కల్పించారు.