75 వేలు పలికిన అమ్మ వారి దుపట్టా
దిశ, ముషీరాబాద్: దసరా పండుగను పురస్కరించుకొని ఓం గంగా భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ లో పూజలందుకున్న అమ్మవారి నిమజ్జనోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దుర్గామాత దుపట్టా వేలంపాటను నిర్వహించారు. వేలంపాటలో రూ. 75 వేల కు అమ్మవారికి దుపట్టాను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమసుందరం సొంతం చేసుకున్నారు.