టీఆర్ఎస్‌కు షాక్.. కీలక నేత రాజీనామా
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. ఖనాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి, టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గంగ నరసయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డికి పంపారు. ఎమ్మెల్యే రేఖానాయక్ తనను ఇబ్బందులకు గురిచేస్తోందని, అందుకే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు నరసయ్య చెప్పారు.