ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు నిధులు

దిశ, మహబూబ్‎నగర్: ఉమ్మడి మహబూబ్‎నగర్ జిల్లాలోని 1692 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 41.31 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు కూడా ఉన్నాయి. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల కింద రూ. 6,51,03,700, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల కింద రూ. 2,71,95,800, సాధారణ నిధుల కింద రూ. 32,08,26,800 విడుదల […]

Update: 2020-05-02 08:23 GMT

దిశ, మహబూబ్‎నగర్: ఉమ్మడి మహబూబ్‎నగర్ జిల్లాలోని 1692 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 41.31 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు కూడా ఉన్నాయి. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల కింద రూ. 6,51,03,700, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల కింద రూ. 2,71,95,800, సాధారణ నిధుల కింద రూ. 32,08,26,800 విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక సంఘం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

tag: State Economic Association, Funds, Release, Mahabubnagar

Tags:    

Similar News