సింగూర్‌లో ఫుల్లు నీళ్లు.. ఎక్కడియి?

దిశ, ఆందోల్: ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వరద వస్తుండడంతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది. ప్రాజెక్టులోకి బుధవారం 6,300 క్యూసెక్కులు, గురువారం 7,330 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగింది. ఈ ఏడాది ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 17 వేల క్యూసెక్కుల వరద వచ్చిందని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ రామస్వామి తెలిపారు. మొన్నటి వరకు సింగూర్ ప్రాజెక్టులో నీరు లేక వేలవేల లాడిన ప్రాజెక్టు నేడు నీటితో నిండు కుండలా కళకళలాడుతోంది.

Update: 2020-07-31 01:26 GMT

Tags:    

Similar News