8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ పంపిణీ
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఏడు టెక్స్ టైల్స్ పార్కులు. 1.10లక్ష కోట్లతో రైల్వే బడ్జెట్. జాతీయ స్థాయిలో కరోనా వైరస్ నివారణ కోసం 15 ఎమర్జెన్సీ వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు. రూ.లక్షా 41వేల 678కోట్లతో అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్. ఆత్మనిర్భర్ ఆరోగ్యభారత్ కోసం రూ.2లక్షల 23వేల 846కోట్లు. రూ. 2.87లక్షల […]
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి.
- వచ్చే మూడేళ్లలో ఏడు టెక్స్ టైల్స్ పార్కులు.
- 1.10లక్ష కోట్లతో రైల్వే బడ్జెట్.
- జాతీయ స్థాయిలో కరోనా వైరస్ నివారణ కోసం 15 ఎమర్జెన్సీ వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు.
- రూ.లక్షా 41వేల 678కోట్లతో అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్.
- ఆత్మనిర్భర్ ఆరోగ్యభారత్ కోసం రూ.2లక్షల 23వేల 846కోట్లు.
- రూ. 2.87లక్షల కోట్లతో జల్ జీవన్ పథకం.
- భారత్ మాల కింద కొత్త 8500కోట్ల హైవేల నిర్మాణం.
- 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ పంపిణీ.