అరణ్యం వీడిన నలుగురు మావోయిస్టులు

దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో మావోయిస్టులు అరణ్యాన్ని వీడారు. జిల్లా ఎస్పీ ఎదుట నలుగురు మావోయిస్టులు గురువారం లొంగిపోయారు. దంతేవాడ-బోడ్లీ పోలీస్ క్యాంపు వద్దకు వచ్చిన మావోయిస్టులు పోలీసుల సమక్షంలో సరెండర్ కాగా, లోన్ బరాటు ప్రచారం కింద ఇప్పటివరకు 359 మంది లొంగిపోయినట్లు తెలుస్తోంది. సరెండర్ అయిన 94 మంది నక్సలైట్లకు ప్రభుత్వం రివార్డులు ప్రకటించింది. ఇదిలాఉండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తుండటంతో దానికి భయపడి కూడా కొందరు మావోయిస్టులు […]

Update: 2021-05-20 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో మావోయిస్టులు అరణ్యాన్ని వీడారు. జిల్లా ఎస్పీ ఎదుట నలుగురు మావోయిస్టులు గురువారం లొంగిపోయారు. దంతేవాడ-బోడ్లీ పోలీస్ క్యాంపు వద్దకు వచ్చిన మావోయిస్టులు పోలీసుల సమక్షంలో సరెండర్ కాగా, లోన్ బరాటు ప్రచారం కింద ఇప్పటివరకు 359 మంది లొంగిపోయినట్లు తెలుస్తోంది.

సరెండర్ అయిన 94 మంది నక్సలైట్లకు ప్రభుత్వం రివార్డులు ప్రకటించింది. ఇదిలాఉండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తుండటంతో దానికి భయపడి కూడా కొందరు మావోయిస్టులు పోలీసులకు లొంగిపొతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News